లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..

కేటీఆర్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన BRS పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు

రేపు అనగా తేదీ: 25-02-2024 ఆదివారం రోజున అచ్చంపేటలో నిర్వహించే “అచ్చంపేట నియోజకవర్గ BRS పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి” ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా నేడు పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాలులో…

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసిన కేటీఆర్

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ…

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్

కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం. నల్లగొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు సచ్చిన పాములు. సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే గెలిచే వాళ్ళం. ఇవ్వాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ హ బంధు, ఈ బంధు ఇచ్చి చివరకీ బొందలో…

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌, ఎంపీ కవిత, కొప్పుల ఈశ్వర్, వద్దిరాజు రవిచంద్ర, సత్యవతి రాథోడ్, గిరిజన మహిళలు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్‌ సభ్యుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్న పోలీసులు.. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

కేటీఆర్ చిట్ చాట్

అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉన్నది. ఆయన తెలుగులో మాట్లాడకుండా , ఇంగ్లీష్ మాట్లాడుతుండు. ఆయన మాట్లడేది మాకే అర్ధం కావడం లేదు , తెలంగాణ ప్రజలకు ఏం అర్ధమవుతుంది…

You cannot copy content of this page