టీడీపీ, వైసీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్స్ .. సోషల్ మీడియాలలో ఇరు పార్టీ లకి సంబంధించిన వీడియోలు వైరల్

Trinethram News : శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారుతున్నాయి. ఒక పార్టీపై ప్రత్యర్ధి పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే…

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ?

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీ, బీజేపీ పార్టీ మద్య సీట్ల సర్దుబాటు దాదాపుగా…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి?

Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి పేరు తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మంత్రి విడదల రజని పేరును ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు…

ఈ నెల 24 తరువాతే పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భవిష్యత్తు

టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం…. పార్టీ గెలుపు కోసం మాట్లాడితే ఒక తంటా మాకు పలనా అభ్యర్థి కావాలంటే ఒక తంటా అని సైలెంట్ అయిపోయిన నాయుకులు కార్యకర్తలు… ఒక పక్క కొమ్మాలపాటి ఆఫీస్ దగ్గర అలానే బాష్యం ప్రవీణ్ ఆఫిస్ దగ్గర…

వైసీపీ కీలక నేతలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ

తాడేపల్లి వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Trinethram News : ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో…

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”!!

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మంగా భావించాయి. మూడు స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ మూడు స్థానాలకు అభ్యర్దులను…

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా

ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా…మనం వాళ్లకి సహకరిస్తే,మన జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళు సహకరిస్తారు.మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి తప్ప,మనలో మనకి అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోండి.

అమానిగుడిపాడు గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చిన టీడీపీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ…

ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే…

You cannot copy content of this page