జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 18 at 14.34.09 1

TRINETHRAM NEWS

టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం….

పార్టీ గెలుపు కోసం మాట్లాడితే ఒక తంటా మాకు పలనా అభ్యర్థి కావాలంటే ఒక తంటా అని సైలెంట్ అయిపోయిన నాయుకులు కార్యకర్తలు…

ఒక పక్క కొమ్మాలపాటి ఆఫీస్ దగ్గర అలానే బాష్యం ప్రవీణ్ ఆఫిస్ దగ్గర టీడీపీ నాయుకుల కొలహలం…..

కొమ్మలపాటి విషయంలో ఆచితూచి అధిష్టానం అడుగులు వేస్తూ భాష్యం ప్రవీణ్ విషయంలో ప్రధాన నాయకులతో సమీక్ష చేస్తునట్టు తెలుస్తుంది….

You cannot copy content of this page