తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం

వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది ఇంకా 51.5 శాతం…

ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దు :ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని ఫోన్‌ కాల్స్‌, ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని సైబర్‌ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

Trinethram News : హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం…

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..

బస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

నేడు హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహలక్ష్మి పథకం ద్వారా నడవనున్న 22 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. అందుబాటులోకి తెచ్చిన TSRTCబస్సులను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

Trinethram News : హైదరాబాద్ మార్చి 09తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ…

ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

Trinethram News : గ‌ద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతు న్నారు. స‌కాలంలో పాఠ‌ శాల‌ల‌కు చేరుకునేందు కు ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్ట‌ర్‌లో స్కూల్‌కు బ‌య‌ల్దేరారు. ఈ ఘ‌ట‌న అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం…

ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

Trinethram News : ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న…

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

హైదరాబాద్:ఫిబ్రవరి 25 మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు…

You cannot copy content of this page