Vardhannapet MLA : జన్మదిన వేడుకలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

జన్మదిన వేడుకలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తేది:-29-01-2025. వర్ధన్నపేట మండల పరిధిలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు నూతనగంటి శ్రీను కుమార్తె వేద మొదటి సం. పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిన్నారి చిరంజీవిని ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు వలిపాషా, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, వర్ధన్నపేట మండల యూత్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం, ప్రశాంత్, సాధిక్, తో మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top