జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 25 at 19.03.06

TRINETHRAM NEWS

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని ఫోన్‌ కాల్స్‌, ఐవీఆర్‌ కాల్స్‌ వస్తే స్పందించొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు.

ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

డ్రగ్స్‌ పార్శిళ్లు వచ్చాయని సైబర్‌ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ పలు సూచనలు చేశారు.

You cannot copy content of this page