మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తులు స్వీకరణ. నేటి నుంచి విజయవాడ, ఆంధ్ర భవన్ లో దరఖాస్తుల స్వీకరణ. మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా అమరావతి.. నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్న YS షర్మిల. కొద్ది సేపటి క్రితం ప్రస్తుత A P కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో AP కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత…

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…

జనవరి 5 లోపు విధులకు హాజరు కావాలని అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ

జనవరి 5 లోపు విధులకు హాజరు కావాలని అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధుల కానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ లోపు…

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 27/22ను వెంటనే రద్దు చేయాలి

ఈరోజు రేపల్లె నియోజకవర్గమైన రేపల్లె టౌన్ లో ప్రజా మరియు రైతు వ్యతిరేక చట్టమైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 27/22ను వెంటనే రద్దు చేయాలి అని రేపల్లె న్యాయవాదుల సంఘం చేస్తున్న దీక్షకు తన మద్దతును ప్రకటించిన మాజీ కేంద్రమంత్రి…

ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక సహాయకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక సహాయకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. డిసెంబర్‌ 31న పరీక్ష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 31న రాత పరీక్ష జరుగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు…

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 గ్రూప్ 1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కానుందని APPSC తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్దులు జనవరి…

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలలో భాగంగా …. కొత్తూరు…

You cannot copy content of this page