తేదీ : 12/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ జి. పద్మశ్రీ, ప్రసాద్ అధ్యక్షతన జడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేయబడినటువంటి పంచాయతీరాజ్ అభివృద్ధి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో గ్రామీణ అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


