జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఫౌండేషన్, SBI ప్రాజెక్ట్ వారి సహాయంతో..
అంగన్వాడి సెంటర్లకు చిన్నారులకు ఆట వస్తువులు టీచర్ కు టెబుల్స్ చెర్స్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల్ చి ట్టంపల్లి ఫస్ట్ సెంటర్ సిద్దలూరు సెకండ్ సెంటర్ ల కు అవసరమయిన వస్తువులను అందించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SBI project with their

You cannot copy content of this page