Muvwa Vijay Babu : దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన మువ్వా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

TGIDC చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు గాడి తిరుపతి రెడ్డి తండ్రి గాడి పుల్లారెడ్డి ఇటీవల కాలం చేయగా నేడు దశదినకర్మలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న TGIDC చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి, మండల నాయకుడు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు నాగళ్ళ వెంకటేశ్వరరావు,

అనుమూల నరసింహారావు,అనుమాల సత్యనారాయణ, అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనమా గాంధీ, చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారం గోవింద్ రెడ్డి, సురభి రాజేష్,కుంజా రవి, సున్నం సునీత, కొప్పుల రాంబాబు, మడకం శ్రీనివాస్,వాడే శేషగిరి, సున్నం బుచ్చిబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పర్సా వెంకట్, సాయిల నరసింహారావు, పర్వతనేని వరప్రసాద్, మల్లెల నరసింహారావు, భోజ్య నాయక్, సారేపల్లి శేఖర్ మరియు తదితరులు నివాళులర్పించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Muvwa Vijay Babu

You cannot copy content of this page

Scroll to Top