Golla Pelli Naresh : 36 వ రక్త దానం చేసిన సామాజిక కార్య కర్త గొల్ల పెల్లి నరేష్

TRINETHRAM NEWS

Social Worker Golla Pelli Naresh, 36th Blood Donor

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

కరీం నగర్ జిల్లా,చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామస్తులు ,సోషల్ ఆక్టివిస్ట్ , చొప్పదండి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గొల్ల పెల్లి నరేష్ హైదరాబాదులోని ఎల్బి నగర్ కామినేని ఆసుపత్రి లో అత్యవసర సమయములో ఒక మహిళకి తన బి నెగిటివ్ రక్తాన్ని 36 సారి దానం చేసారు. గత 10 సం” ల గా అత్యవసర సమయంలో రక్త దానం చేసి విలువైన ప్రాణాలను కాపాడు తున్నందుకు చాలా సంతోషకరం అని నరేష్ హర్షం వ్యక్తం చేశారు.

అలాగే ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు పెళ్లిరోజు మరియు వివిధ శుభకార్యాలు రోజులలో రక్తదానం చేసి విలువైన ప్రాణాలు మరియు ప్రతియువకుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి ముందుకు వచ్చి రక్తదానం చేసివిలువైన ప్రాణాలను కాపాడాలని గొల్లపెల్లి నరేష్ కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Social Worker Golla Pelli Naresh, 36th Blood Donor

You cannot copy content of this page

Scroll to Top