Fire Accident : ఘోర అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఉన్న ఏజీసీఆర్ ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ గుడిసెలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ మంట్లలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. మృతులు యూపీ వాసులుగా గుర్తించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Terrible fire accident

You cannot copy content of this page

Scroll to Top