వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలంలోని గొట్టిముక్కుల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా DSP రాష్ట్ర వ్యవస్థ పక అధ్యక్షులు విశారదన్ మహారాజ్, ప్రజా, ప్రకృతి కవి జయరాజు సర్,SC .ST ఉపాధ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానయ్య, మల్లేష్ ,రవీందర్ మహరాజ్, MRPS వికారాబాద్ ఆనంద్,అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మంచన పల్లి శ్రీనివాస్ KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి మైపల్, నవీన్, బీజేపీ జిల్లాఅధ్యక్షుడు సదనంద్ రెడ్డీ, వివిధ పార్టీల నాయకులు వివిధ గ్రామాల అంబేద్కర్,యువజన సంఘాల నాయకులు పల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


