Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి.
తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్స్‌తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి రూ.5,512 కోట్లు ఇచ్చినట్లయింది. ఇందులో రూ.5,048 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లే లెక్క.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


