Bonala : అమ్మవారికి బోనాల నైవేద్యాలు

TRINETHRAM NEWS

Trinethram News వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి సేవలో తరించారు.

అందరిని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. బోనాల నైవేద్యాలు సమర్పించెందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bonala offerings to Goddess

You cannot copy content of this page

Scroll to Top