జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ధారూర్ మండలం మోమిన్ ఖుర్ద్ గ్రామంలో ఎంపీనిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ సీనియర్ నాయకులు పాండు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాజేందర్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు రమేష్ బీసీ మోర్చ జిల్లా నాయకులు శ్రీకాంత్, అర్జున్ రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గొరిగే మల్లేశం, పామెన్ శ్రీను సంజీవ్ రెడ్డి , గోరిగే శ్రీశైలం, బంటు సాయిలు, ప్రవీణ్ కావాలి మల్లయ్య మరియు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP district president Madhav

You cannot copy content of this page