Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు పరీక్ష రాయలేదని,

ఒకేషనల్ విద్యార్థులు 76 మందికి గాను 65 మంది పరీక్షకు హాజరు అయ్యారని 11మంది పరీక్ష రాయలేదని కళాశాల సూపరిండెంట్ జుర్రు పాండురంగయ్య బుధవారం నాడు ఒక ప్రకటనలో పై విధంగా తెలియజేశారు.కళాశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

students absent inter examinations

You cannot copy content of this page

Scroll to Top