Train Hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

TRINETHRAM NEWS

Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు

BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF, ISI అధికారులు

మహిళలు, చిన్నారులు, బలూచ్ ప్రజలను వదిలేసినట్లు ప్రకటన

బందీలను విడిపించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Militants attack and hijack

You cannot copy content of this page

Scroll to Top