Inspector Vikram : నగరి పై ప్రత్యేక దృష్టి నగరి ఇన్స్పెకషర్ విక్రమ్

TRINETHRAM NEWS

నగరి పోలీస్ స్టేషన్ పరిధి లో అసాంఘికకార్య కలాపాల నిర్మూ లన తో పాటు ట్రాఫిక్ రెగులేషన్ మరియు వేగ నియాంత్రరణకు ప్రత్యేక దృస్టి నగరి ఇన్స్పెకషర్ విక్రమ్

నగరి త్రినేత్రం న్యూస్

చిత్తూరు జిల్లా యస్. పి మణికంఠ చాందోలు ఐ.పి.యస్ ఆదేశాల మేరకు నగరి సబ్-డివిజ్ పోలీస్ అధికారి సయద్ మహమద్ అజీజ్ అధ్యరం లో నగరి పట్టణంలో ట్రాఫిక్ నియంట్రణతో పాటు, వేగ నియంట్రరణ కోసం ప్రజల సహకారంతో. బారికేడ్లుఏర్పాటు చేయడం జరుగుతంది. అందులో భాగంగా నగరి డీఎస్పీ ఆధ్వర్యంలో నగరి పట్టణం లో వేగ నియంట్రరణ కోసం ముని పల్ ఆఫీసు మరియు స్టేట్ బ్యాంక్ వద్ద మొబైలు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతంది.

పట్టణంలో ట్రాఫిక్ దృష్టిలో వుంచుకొని టవర్ క్లాక్ జంక్షన్ నుండి ఓం శక్త గుడి వైపు గావెళ్ళే తిరుపతి, పుత్తూరు మరియు ఇరర బస్సులను ఉదయం 8 గం నుండి మధ్యాహ్నం 12 గం వరకు మరియు మధ్యాహ్నం3 గం నుండి రాత్రి 9 గం వరకు నాగలాపురం రోడ్లుమీదుగా మళ్లించడం జరిగింది త్వరలో పట్టణం లోని ప్రధాన ప్రదేశాలలో వన్ సైడ్ పార్కింగ్ ఏర్పాటుచేయడం జరుగుతంది.
ప్రజలకు సాంకేతిక పైన అవగాహన కలిగించి వారి ద్వారా ముఖ్యమైన ప్రదేశంలో సి సి కెమరా ఏర్పాటు చేసి దొంగతనాల నివారణ కు ప్రత్యేక చర్యలు చేయడం జరుగుతుంది మహిళల పైన జరుగు నేరాలు మరియు సైబర్ క్రైమ్ల పైన త్వరలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతంది.
నగరి పోలీస్ స్టేషన్ పరిధి లోని మునిసిపాలిటీ మరియు రూరల్ మండలాలలోని అక్రమ రవాణా, గంజాయి వ్యాపారం మరియు గంజాయి వాడకం పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు సారా బహిరంగ ట్రపదేశాలలో మద్య సేవించడం అతివేగంగా వాహనాలు నడపడం, అక్రమ రవాణాలు మరియు అసాంఘిక కార్యకలాపాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది చిత్తూరు జిల్లా ఇన్చార్జి త్రినేత్రం న్యూస్ నగరి ఎల్ కె రామన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special focus on Nagari

You cannot copy content of this page

Scroll to Top