Holi Offers : హోలీకి విమానయాన సంస్థల ఆఫర్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ నెల 14న హోలీ పండగ సందర్భంగా దేశీయ విమానయాన సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. దేశీయ మార్గాల్లో ఒక వైపు ఛార్జీ (అన్నీ కలిపి) రూ.1,499 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. హోలీ గెట్అవే సేల్ పేరిట ఇండిగో రాయితీలను అందిస్తోంది.

దేశీయ మార్గాల్లో ఛార్జీ రూ.1,199నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. హోలీ ఫ్లాష్సేల్ పేరిట రూ.1,499నుంచి ఛార్జీలను ఎయిరిండియా ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Airline Offers for Holi

You cannot copy content of this page

Scroll to Top