జూన్ 27, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని మార్చి12-// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని ప్రధాన కూడళ్ళు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను బిగించడం జరిగినది మరియు ఫైన్ కూడా వేయడం జరిగింది. పట్టణ ప్రజలు వాహనానికి నెంబర్ ప్లేటు తప్పనిసరిగా ఉండాలని మరియు టూవీలర్ హెల్మెట్ ధరించాలని వాహనాన్ని సంబంధించిన పత్రములు ఉండాలని మరియు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫారించాలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఎస్సై హరి శేఖర్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

without number plates

You cannot copy content of this page