Guntur Chilli Mill : గుంటూరు కారం మిల్లులో అధికారుల తనిఖీలు

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు జిల్లా : గుంటూరులోని కారం మిల్లులో మంగళవారం విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఆహార శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట రోడ్డులోని పలు కారు మిల్లులలో ఎటువంటి బిల్లులు, రికార్డులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

రెండు మిల్లులో రూ.17.43 లక్షల విలువ చేసే 13, 915 కిలోల కారం పొడులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

inspections at Guntur Chilli Mill

You cannot copy content of this page

Scroll to Top