జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ జన్మదినం సందర్భంగా బుధవారం అశ్వారావుపేట పట్టణంలోని అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురి శెట్టి నాగబాబు నాయుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, గౌరవ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, కార్యదర్శి కట్టా శ్రీను, ఉపాధ్యక్షులు పసుపులేటి రామస్వామి నాయుడు, తాడేపల్లి రవి, మండల యూత్ అధ్యక్షులు చిక్కం గోపాలకృష్ణ, మద్దాల నాగేశ్వరరావు, ఉపేంద్ర, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు, మట్లకుంట కామేష్, మాసాబత్తుల శ్రీను, కొల్లు రమేష్ నాయుడు, రమణo సత్యనారాయణ, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Konda Devaya Patel's birthday

You cannot copy content of this page