ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

TRINETHRAM NEWS

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్…మద్య పాన నిషేధం పై తెలుగు దేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం.

దీంతో టిడిపి సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు.

మద్యపానాన్ని నిషేధించి …ఓట్లు అడుగుతామని
ఎన్ని కల్లో హామీ ఇచ్చి , మాట నిలబెట్టుకోలేదని, జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని నినాదాలు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top