Trinethram News : పాకిస్థాన్లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రైలు క్వెట్టా నుంచి పెషావర్కు వస్తుండగా ఓ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాకు బాంబులతో పేల్చేశారు. రైలు మంటల్లో చిక్కుకొని ఆగిపోవడంతో మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేసి 30 మందిని చంపేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


