Police died : లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరిసిల్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో TGSP 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం(55) మృతి చెందారు. లిఫ్ట్‌లో వెళ్లే క్రమంలో డోర్ ఓపెన్ చేసి అందులో అడుగు పెట్టగానే ఒక్కసారిగా కింద పడిపోయారు.

తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు. లిఫ్ట్ రోప్ తెగిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police died in lift accident

You cannot copy content of this page

Scroll to Top