చిన్ననాటి మిత్రులతో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా స్కూల్ ఫ్రెండ్స్ తో ఘనంగా వేడుకలు

TRINETHRAM NEWS

హనుమకొండ మార్చి-12// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బర్త్ డే సెలబ్రేషన్స్ చిన్ననాటి దోస్తులతో చేసుకోవడం రామ రాజేష్ ఖన్నా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా శాంతినికేతన్ హై స్కూల్ క్లాస్మేట్స్ (బ్యాచ్ 2000-2001) చిన్న నాటి దోస్తుల తో కలిసి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించానారు ,కేక్ కటింగ్ సెర్మని, మా చిన్ననాటి స్నేహితులతో అందరం ఒకరినొకరు కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఒక వేదిక పై కలుసుకోవడం చాలా ప్రత్యేకంగా ఉందని తెలియజేశారు దోస్తులతో కొంచెం సమయం గడపడం చాలా సంతోషంగా ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ ఫ్రెండ్స్ సందీప్, రేవతి , గోడిశాల నీలిమ, తరుణ్ కుమార్ , జీ .సందీప్ కుమార్, కైలాష్ సోనీ, అర్చన, శిల్ప, శ్వేతా, సి.హెచ్. అర్చన, ఎన్.సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rama Rajesh Khanna Celebrated

You cannot copy content of this page

Scroll to Top