సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన

తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద నరసరావుపేట వైసీపీ కార్యకర్తల ఆందోళన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి మరోసారి టికెట్ కేటాయించ వద్దు నరసరావుట నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గంట నుంచి…

ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన

◼️ || ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన || ◼️ ▪️వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన. ▪️వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టిన ఆందోళనకారులు. ▪️సినిమాను బ్యాన్‌ చేయాలని నినాదాలు. ▪️ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.

జేఎన్‌.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌

Corona: జేఎన్‌.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌ పనాజీ: కరోనా (Corona) కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ (Shripad Naik) అన్నారు..…

You cannot copy content of this page