వైసీపీ నుండి టిడిపి లోకి భారీ చేరిక
Trinethram News : బాపట్ల మండలం, ఆసోదివారిపాలెం పంచాయతీ, పోతురాజుకొత్తపాలెం నుండి 32మంది వైసిపి కార్యకర్తలు బాపట్ల మండల మాజీ అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర చేతుల…