ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2025 01 31 at 19.15.16

TRINETHRAM NEWS

మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజేంద్రప్రసాద్

మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మందమర్రి నూతన మున్సిపల్ కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తుంగపిండి రాజలింగు పుష్పగుచ్చం అందించి సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్ష వ్యక్తపరిచారు బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గాజుల శంకర్, అయిల్లా లక్ష్మణ్, ఎండ్ మాతిన్ ఖాన్, బోర్లకుంట రాయాలింగు, కళ్యాడపు చిట్టిబాబు,సతరపు నారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page