జూన్ 26, 2026

JAB2KB6z7NJVRfzy

TRINETHRAM NEWS

శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థినిపై అఘాయిత్యం?

Trinethram News : శ్రీకాకుళం : హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి డిగ్రీ చదువుతున్న తన మేనకోడలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు మేనమామ ఆవేదన

కానీ.. ఫిట్స్ వచ్చి అమ్మాయి పడిపోయినట్లు చెప్పాలని.. ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాలి మేనమామపై అధికారులు ఒత్తిడి

ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ ప్రాంగణంలో మందు, బీరు సీసాలు ఉండటంపై పలు అనుమానాలు

నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి అనిత , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ చేతగానితనాన్ని అలుసుగా తీసుకుని రాష్ట్రంలో ఇష్టారీతిన రెచ్చిపోతున్న కామాంధులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page