PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం స్వాధీనం

అంతర్గాం మండలంత్రినేత్రం న్యూస్ ప్రతినిధి పిడిఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రధాన కార్యాలయం మరియు రవీందర్ డిప్యూటీ తహశీల్దార్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 05.10.2024న అంతర్గాo మండలం కుందనపల్లి గ్రామంలో 139 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని శనివారం…

హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత

హనుమకొండ జిల్లా : హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చెక్ చేయగా వారి వద్ద 40కిలోల ఎండు గంజాయి పట్టివేత. సుమారు లక్ష రూపాయల విలువ…

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Trinethram News : ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

విశాఖ లో మొట్టమొదటి సారిగా లభ్యమైన బ్లాక్ కరెన్సీ మాఫియా

నల్లని కాగితాలను కరెన్సీ నోట్లు గా తయారు చేస్తామని… ఎయిర్ పోర్టు కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీ పట్టివేత మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు కోట్లాది రూపాయలు స్వాధీనం.

గూడూరు పరిధిలో భారీగా నగదు పట్టివేత

Trinethram News : ఉమ్మడి నెల్లూరు జిల్లా : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 కోట్ల 12 లక్షలు రూపాయల నగదు పట్టివేత ఎన్నికల నేపథంలో గూడూరు వ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో…

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత సోమవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారులకు రాబడిన సమాచారం మేరకు కొవ్వూరు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి మండపేట వెళుతున్న ap29x6459 నెంబర్ గల లారీని తనిఖీ చేయగా 30…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

You cannot copy content of this page