WhatsApp Image 2025 01 28 at 18.41.08
సిఎం రేవంత్ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తేది:28-01-2025
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం నందు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని భారీ పెట్టుబడులతో హైదరాబాద్ విచ్చేసిన శుభ సందర్భంగా ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రనాయక్, సహచర శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య కలిసి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కలవడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
