జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 18.04.34

TRINETHRAM NEWS

1982 పోలీస్ బ్యాచ్ సభ్యులు తమ మిత్రుని కుటుంబానికి 25000 ఆర్థిక సహాయం అందజేశారు

ధర్మసార్ మండలం జనవరి28(త్రినేత్రంన్యూస్)

ధర్మసార్ మండలం నారాయణగిరి గ్రామీనికి చెందిన బొల్లెడ్ల మహీందర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన విషయం తెలుసుకుని మిత్రులు వారి పార్థివా దేహానికి పూల మాల వేసి అశ్రునావలి తెలిపి వారి కుటుంబానికి 25000 ఆర్థిక సహాయం అందజేశారు 1982 బ్యాచ్ కు చెందిన యాదవ రెడ్డి సురేందర్ రెడ్డి లక్ష్మినారాయణ సంపత్ బిక్షపతి సర్వేర్ మిత్రులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page