Nandigam Suresh మాజీ ఎంపీ కి ఊరట

TRINETHRAM NEWS

తేదీ : 28/01/2025.
మాజీ ఎంపీ కి ఊరట.
గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు కోర్టు వైసిపి మాజీ ఎంపీ నందిగం. సురేష్ కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరియమ్మ హత్య కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. దాదాపు ఐదు నెలలగా నందిగం. సురేష్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. రూపాయలు పదివేల పూచీ కత్తితో సురేష్ కు కోర్ట్ బెయిల్ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top