WhatsApp Image 2025 01 28 at 20.01.46
ఇక ‘సూపర్ సిక్స్’ పథకాలను శుభం కార్డు: షర్మిల
Trinethram News : Andhra Pradesh : కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. “చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారు. నమ్మి అధికారం ఇస్తే ప్రజలను ఘోరంగా మోసం చేశారు. హామీలు ఇచ్చేముందు నిధులు లేవని తెలియదా?” అని మండిపడ్డారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
