జూలై 16, 2026

IMG 20250128 WA0018

TRINETHRAM NEWS

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన కుల్కచెర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరగబోయే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ వేడుక కి సంభందించిన పోస్టర్ ని ఈరోజు వికారాబాద్ పట్టణం లోని తన నివాసంలో విడుదల చేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోపాల్, సీనియర్ నాయకులు సేనలాల్ సేన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్నాయకులు బాబు నాయక్, గాండ్లమల్లికార్జున్, సుభాన్ రెడ్డి, వికారాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు గిరీష్ కొఠారి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, వెంకటాపూర్ తండా శీను, ఎన్నెపల్లి వరుణ్, సేనలాల్ సేన జిల్లా గౌరవ అధ్యక్షుడు, జటావత్ రవి నాయక్, సభవత్ బాబు నాయక్, కే. శంకర్ నాయక్, నేనావత్ రాములు నాయక్, సేవాలాల్ సేన విద్యార్థి సేన అధ్యక్షుడు జిల్లా నేనావత్ విశ్వనాథ్ రాథోడ్, కేతావత్ రాజు నాయక్, నేనావత్ శ్రీను, గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడు జాటోవత్ శ్రీను నాయక్, అంగూర్ నాయక్ జాటోవత్ శంకర్, ఆర్ సుమన్, కె రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page