జూలై 23, 2026

WhatsApp Image 2025 01 28 at 21.03.17

TRINETHRAM NEWS

గుర్తుపడితే సమాచారం తెలపండి

గోదావరిఖని త్రినేత్ర న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీకి చెందిన తోట వరలక్ష్మి
w/o సాయికుమార్ 25 సంవత్సరాలు, తనతో పాటు తన కొడుకు అయినా తోట అద్విక్ మూడు సంవత్సరాల వయసు, ఇంట్లో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపి, ఇంట్లో నుండి వెళ్లిపోయింది పై ఫోటోను గమనించి గుర్తుపట్టినచో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారికి సమాచారం అందించగలరు.
జీడీకే 1 టౌన్ పోలీస్
సీఐ -1 8712656516
సిఐ -2 8712656517
డయల్ 100.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page