WhatsApp Image 2024 03 11 at 12.45.06 PM
హనుమకొండ జిల్లా :
హంటర్ రోడ్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా 40కిలోల ఎండు గంజాయి పట్టివేత.
అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చెక్ చేయగా వారి వద్ద 40కిలోల ఎండు గంజాయి పట్టివేత.
సుమారు లక్ష రూపాయల విలువ ఉంటుందన్న పోలీసులు,
నిందుతులను విచారణ నిమిత్తం సుబేదారి పోలీసు స్టేషన్ కు తరలింపు.
