Hazrat Tajuddin Baba Jayanti : ఘనంగా శ్రీ హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన ముగింపు లో భాగంగా కూల్ పుణ్యా వచనం

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక 46వ డివిజన్ కాకతీయ నగర్ లోని హజ్రత్ తాజుద్దీన్ బాబా నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో బాబా జన్మదిన ముగింపు కార్యక్రమంలో భాగంగా దర్బార్ లో “కూల్ పుణ్యా వచనం” కుల మతాలకు అతీతంగా భజనలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top