జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 18.08.02

TRINETHRAM NEWS

వృద్ధాప్య పింఛన్ కోసం నడవలేని స్థితిలో కర్ర సహాయంతో వస్తున్న వృద్ధురాలు.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
ఈమె పేరు తుమ్మల పార్వతమ్మ, వయస్సు 100 సంవత్సరాలు, ఈమె ఈరోజు అనగా 28-01_25 మంగళవారం నాడు చౌరస్తా గుండా ఎవరి సహాయం లేకుండా కర్ర సహాయంతో నడవలేని స్థితిలో నడుచుకుంటూ వృద్ధాప్య పింఛన్ కోసం వస్తుంది చౌరస్తా రహదారి గుండా వాహనాలు నెత్తిమీర వేగంతో వస్తుంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
ఈవిడ పింఛన్ పైసలు తీసుకుంటారు కానీ ఈమె వెంట ఎవరు సహాయంగా రాకపోవడం ఇంటూరం? ఇకనైనా వీరి బంధువులు స్పందించి, వృద్ధాప్య పింఛన్ కోసం వస్తున్న సమయంలో ఒకరు తోడుగా వచ్చి ఈమెకు సహాయం చేయాలని డిండి గ్రామ ప్రజలు అనుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page