జూలై 17, 2026

WhatsApp Image 2025 01 28 at 18.25.15

TRINETHRAM NEWS

ఆర్జీవన్ ఏరియా ఉత్తమ అధికారిగా ఎంపికైన 11 గ్రూప్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్ ఘనంగా సన్మానించిన టీబీజీకేస్ శ్రేణులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీడికే 11 గ్రూప్ ఏజెంట్ గా పనిచేస్తున్న చిలక శ్రీనివాస్ ఏజెంట్ టీబి జీకేస్ సన్మానించారు.

ఈ మేరకు టీబీజీకేఎస్ 11 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ వాసర్ల జోసెఫ్ ఆధ్వర్యంలో 11 ఇంక్లైన్ గని పై ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకలో ఆర్జీవన్ ఏరియాలో తన వంతు అహర్నిశలు కృషి చేస్తున్న వీరికి ఉత్తమ అధికారిగా ఎంపిక రావడం చాలా సంతోషమని పేర్కొన్నారు మీరు భవిష్యత్తులో మరెన్నో మరింత ఉన్నత స్థానంలో ఉండి కంపెనీ పురాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో టీబీజీకేస్ జాయింట్ సెక్రటరీ చెల్పూరి సతీష్, కేంద్ర కమిటీ సభ్యులు మొదుంపల్లి రాజేశం బ్రాంచ్ నాయకులు పల్లె సురేందర్, రాస మల్ల సందీప్ రేండ్ల రవి, చందుపట్ల రామకృష్ణ, పూసల నరేష్, సంతోష్, రవికిరణ్ ,కుమార్ మణిరాజ్, వెంకటేష్, శ్యామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page