జూలై 17, 2026

WhatsApp Image 2025 01 28 at 18.31.01

TRINETHRAM NEWS

6వ డివిజన్ సప్తగిరి కాలనీలో నీ హజ్రత్ తాజుద్దీన్ బాబా 164వ జన్మదిన సందర్భంగా

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజవర్గం గోదావరిఖని

హజ్రత్ తాజుద్దీన్ బాబా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పాల్గొని తాజుద్దీన్ బాబా దర్గాలో పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం బాబా వారికి చాదర్ సమర్పించారు ఆలయ పెద్దలు భక్తులకి దస్తరు బంద్ చేయడం జరిగింది అనంతరం అన్నదనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లో నాయకులు వివిధ విభగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page