విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు

సైందవ్ చిత్ర హీరో వెంకటేష్ మరియు ఇతర యూనిట్ సభ్యులు చిత్ర ప్రచార పర్యటనలో భాగంగా విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు..

నాదెండ్లను విడుదల చేయకపోతే.. విశాఖ వచ్చి పోరాడతా: పవన్‌ కల్యాణ్‌

Trinethram News : అమరావతి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అరెస్టును ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఖండించారు. ఆయన అరెస్టు అప్రజాస్వామికం అన్నారు.. విశాఖలోని టైకూన్‌ జంక్షన్‌ వద్ద రోడ్డును…

హీరో మహేష్ తాజా చిత్రం గుటూరు కారం

Trinethram News : సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని OhMyBaby పాట ప్రోమోని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.. తమన్ మ్యూజికల్ లో వస్తున్న ఈ చిత్రం 2వ సింగిల్ పూర్తి పాట…

విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

వైసీపీకి షాక్

విశాఖ పట్నం: || వైసీపీకి షాక్|| ◻️ గాజువాక ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా ◻️ గాజువాక నియోజవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి వ్యవహరిస్తున్న దేవన్ రెడ్డి … ◻️ 2019ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచిన తిప్పల నాగిరెడ్డి.

విశాఖ పర్యటనలో నాదెండ్ల మనోహర్ అరెస్టు

Trinethram News : విశాఖ పట్నం: నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేయగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అరెస్టు నాదెండ్ల మనోహర్…

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

Trinethram News : వరంగల్ జిల్లా… దివి:- 11-12-2023 ఐనవోలు మండలం… వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో KR నాగరాజు ప్రమాణస్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు.…

తెలంగాణ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

రేవంత్ రెడ్డి సర్కార్ కు మావోయిస్టు లేఖ?

Trinethram News : హైద‌రాబాద్:డిసెంబర్ 11కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగు తోంది. ఇలాంటి క్రమంలో మావో యిస్ట్ పార్టీ అధికార ప్రతి…

Other Story

You cannot copy content of this page