WhatsApp Image 2025 01 27 at 09.40.42
హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం
Trinethram News : హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు జరుపుతున్న ముఠా గుట్టును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేధించారు. గచ్చిబౌలిలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
