WhatsApp Image 2025 01 27 at 14.50.34
రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ పై జంగ్ సైరన్.
నల్గొండ పట్టణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
డిండి మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు గౌ, రాజినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నల్లగొండ పట్టణంలో జరిగే మహాధర్నా క్లాక్ సెంటర్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను మోసం చేయడాన్ని మీరసిస్తూ రైతు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ, కల్వకుంట్ల తారక రామారావు, మరియు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మరియు జిల్లా b r s పార్టీ అధ్యక్షులు మరియు దేవరకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌ, రామావత్ రవీంద్ర కుమార్ ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కావున వార్త రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రైతులు, మరియు పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ఒక ప్రకతనలో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
