WhatsApp Image 2025 01 27 at 18.20.50
తేదీ : 27/01/2025.
అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తులు
ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇబ్రహీంపట్నంలో వంటగ్యాస్ బాగు చేసే దుకాణంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిలువ చేసి అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తులపై విజిలెన్స్ మరియు, రెవిన్యూ సిబ్బంది మెరుపు దాడులు చేయడం జరిగింది. షాపులో 20 సిలిండర్లు చీజ్ చేశారు.
ఇలా అక్రమంగా నిలువచేసి అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
