జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 1.26.12 PM

TRINETHRAM NEWS

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Trinethram News : నెల్లూరు జిల్లా.. మరిపాడు మండలం

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగణపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి మృతి చెందింది.విజయవాడ జాతీయ రహదారిపై వచ్చిన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.తీవ్ర గాయాలతో గంట పాటు కొట్టుమిట్టు లాడిందని పలువురు వాహన దారులు సమాచారం, చిరుతకు భయపడి ఎవరో దగ్గరికి పోకపోవడం సరైన సమయంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం లేకపోవడంతో చిరుత మృతి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page