WhatsApp Image 2025 01 27 at 13.48.41
నగరి పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయలు 554 వ జయంతి
నగరి త్రినేత్రం న్యూస్
నగరి నియోజక వర్గ జాతీయ కాపు సంఘ అధ్యక్షులు ఎంవి బాబు ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాపు సామాజిక వర్గంలో చైతన్యం కలిగించడానికి శ్రీకృష్ణదేవరాయలు జయంతి అచ్చమైన శుభదినం అని ఆయన వర్ణించారు. ఇదివరకు ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతి తిరుపతి చిత్తూరు ఇలాంటి పట్టణాల్లోనే జరుపుకుంటారని కానీ ఇప్పుడు ఎంవి బాబు ప్రోత్బలంతో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపై తేవాలని ఆయన ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతి నాయుడు గుణశేఖర్ మావంతు మద్దతు వుంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు వారిని అభినందించారు ,ఈ కార్యక్రమంలో బలిజ కులస్తులకు ప్రభుత్వం అందించే రాయితీలను అందరికీ అందే విధంగా ప్రయత్నిద్దామని జోహార్ శ్రీకృష్ణదేవరాయలు అని నినాదాలు చేస్తూ శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతిని ఘనంగా నిర్వహించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
