Mandakrishna Madiga : మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు

ప్రజా ఉద్యమంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి విజయం సాధించిన ఉద్యమ నేత ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన

భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమీషా సహకరించిన వారందరికీ ఎమ్మార్పీఎస్ పక్షాన మాదిగ కుల బంధువుల పక్షాన ధన్యవాదాలు తెలుపుచున్నాము

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక గోదావరిఖని ప్రధాని చౌరస్తాలో ఎంఎస్పి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ కన్నూరి ధర్మేందర్ మాదిగ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది హాజరైన నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 40 సంవత్సరాల నుండి ప్రజా పోరాటంలో ఉంటూ అణగారిన వర్గాల కోసం ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి చిన్నపిల్ల ఉండే జబ్బులకు ప్రభుత్వం ఉచిత ఆపరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ సాధించిన వికలాంగులకు పెంచిన వృద్ధులకు వితంతులకు మించిన సాధించిన ఘనత మందకృష్ణ మాదిగ దితెల్ల రేషన్ కార్డు దారులకు రెండు కేజీల ఇప్పించిన చరిత్ర మందకృష్ణ మాదిగ సొంత కావున దీనిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగ అవార్డు ఇవ్వడం జరిగింది అని అన్నారు

ఈ కార్యక్రమంలో పల్లె బాబు మాదిగ, కోటగిరి పాపయ్య కాసిపేట రాజయ్య, మచ్చ విశ్వాస్, తాళ్లపల్లి లక్ష్మణ్,
ఈదునూరి కొమురయ్య, మాతంగి కుమార్, రాచర్ల రాజేశం, కోటపల్లి దుర్గాప్రసాద్, ఇరువురాళ్ల సంతోష్, చిలుక ప్రసాద్, మామిడిపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top